వచ్హేది కార్తిక పౌర్ణమి కన్నా, ఇంట్లో పూజ ఉంది కొంచెం వీలు చూసుకొని రారాదు, అందునా ఈ సారి ఆదివారం వచ్చింది కదా అని అంటే సరే లే అమ్మ అంతగా అడిగింది కదా అని అప్పటికప్పుడు బస్ ఎక్కి చేలొ విజయవాడ అని వచ్హెసను
ఎప్పుడు లేనిది ఇంట్లో తెల్లవారుజాము 4కే అలారం మోగడం వినిపించి నిద్రాభంగం కలగడం తో లేచి కూర్చున్నాను. అప్పటికే అమ్మ కార్తిక నది స్నానానికి తయారవుతున్నట్లుంది. పూజ సామాను అంట ఒక బుట్టలో పెట్టుకొని ప్రమిదలు వత్తులు ఎక్కడున్నాయ వెతుకుతూ ఉంది. నేను నిద్ర లేవడం చూసి కిట్టయ్య, ఎలాగు నిద్ర లేచావు కదా స్నానం చేసి తయారవు వెళ్దాం అంది. వామ్మో బుద్ది తక్కువై లేచినట్లున్నాను. అమ్మా నావల్ల కాదు నువేల్లు అంటే పొద్దునే సెంటిమెంటల్ మెలొడ్రామా మొదలు రోజు ఎలాగు ఒక్కదాన్నే వెళ్తున్నాను ఇవ్వాళా నువ్వున్నావు కాబట్టి అడిగాను ఇష్టం లెకపొతెఅ రాకు అని. అబ్బా భగవంతుడా, అనుకుంటూ సరే సరే అమ్మా, వస్తాను పొద్దునే నువ్వు పాతసినిమాలో అమ్మలాగా కొళాయి తిప్పకు. పదినిముషాలలో తయారయ్యి జీన్స్ వేసుకొని బయలుదేరుతుంటే పొద్దుటే ఆ దిక్కుమాలిన గోనేపట్టలేందుకు చక్కగా పట్టుపంచ కట్టుకోమని గోల, అబ్బా అమ్మ తప్పదా అంటే బాగుంటుంది అని మళ్ళీ నన్నే సర్దుకోనేల సమర్ధన. సరే కానీ అని అలాగే నాన్న సంక్రాంతి పండక్కి కొన్న పట్టుపంచ లాల్చీ వేసుకొని తయరయ్యను. అబ్బ మా బంగారమే అచ్చం పెళ్ళీకోడుకులా ఉన్నావురా అంటూ ముచ్చట పడిపోతున్న అమ్మను చుస్తే నాకు ముచ్చటేసింది. అప్పటికే టైం 4. 30 అయ్యింది. ఇంకా పద అమ్మ అని నడుచుకుంటూ బయలుదేరాము. కృష్ణానది ఇసుక తిన్నెలమిద నడుచుకుంటూ వెన్నెలని ఆస్వాదిస్తున్నాను. దాదాపుగా అరగంట నడక తర్వాత కృష్ణానది చిన్నపాయల ప్రవహిస్తున్న చోట ఆగాము. అమ్మ పూజ సామాన్లు అన్ని తీసి సర్దడం మొదలెట్టింది. నేను ఇప్పుడే వస్తాను అమ్మ అని అలా నడుచుకుంటూ మనసులో ఏదో పాటలను హమ్ చేసుకుంటూ నడుస్తూ చూస్తునాను కదా ఆకాశం లో చంద్రుడు మేలిమి బంగారు వర్ణాన్నిపాలసముద్రంలో ముంచి తీస్తే ఎలా ఉన్నదో అలా కాంతులు వెదచల్లుతున్నదు. వెన్నెల నేలమీద పిండిఅరబోసినట్లుగా ఉంది. ప్రశాంత వాతావరణంలో ఆ కృష్ణానది నది ప్రవాహపు సవ్వడి సుస్పష్టంగా వినపడుతున్ది. చూద్దును కదా అక్కడక్కడ నేలమీద నీటిలో చిన్న చిన్న దీపాలు మిణుకు మిణుకు మంటూ గగనాన తారలకేమి తీసిపోము అన్నట్లుగా ఉన్నాయ్ఈ ఆలోచనలో ఉండగా ఒక చల్లటి చిరుపవనం నా మనసుని తనువుని ఒకేసారి స్పృశించేల తాకింది. నాలోని భావుకత్వానికి అడ్డుకట్ట వేస్తూ అమ్మ పిలుపు కుడా చెవుల్ని తకిన్ది. అక్కడితో నాలో కవితాఅవాహునికి అర్ధాంతరంగా అడ్డుకట్టవేసి బయలుదేరాను. అమ్మ దగ్గరకి వెళ్లి చూద్దును కదా ఆ నది వొడ్డున ఇసుకలో ఏదో పద్మంలా ముగ్గు వేసి దానిమీద పసుపు కుంకుమ చల్లి చుట్టూ దీపాలు పెట్టేసి దణ్ణం పెట్టుకో మంచి పెళ్ళాం వస్తుంది అంది. అంటే పెట్టుకోపోతే రాదా అమ్మ? అయిన ఇదేదో చేతబడి చేసేవాళ్ళు వేసినట్లుంది ఏంటి అని అడగ పోయి మళ్ళీ ఏ జయంతి, షావుకారుజనకి, శారద నో ఆవహిస్తే కష్టం అని మనసులో మాట గొంతులోనే నొక్కేసాను. తరవాత నదిలోకి దీపాలు వదిలి వచిన్ది. రక్షించావు దేవుడా ఇంకా నయం మళ్ళి నదిలో మూడు మునకలు అనలేదు అనుకోని సంతోషపడ్డాను. పైనుండి భగవంతుండు పిచ్చివాడ నా స్క్రీన్ ప్లే అప్పుడే నీకు అర్ధం అవదు ముందు చూడు అంటూ అనుకున్నడెమో. అమ్మ దగ్గరకి వచ్చి కన్నా అంటూ నుదుటిన కుంకుమ విబుతి పెత్తిన్ది. అన్ని పూజ సామాన్లు బుట్టలో తిరిగి సర్దుతుంటే కొంచెం సేపు ఉందాం కిట్టయ్య మనకు తెలిసిన వాళ్ళు వస్తాను అన్నారు అని అంది. ఇంత పొద్దునే ఎవరు అమ్మ కావాలంటే తరవాత వెళ్లి కలవ వచ్చుకదా అని అంటే లేదు నాన్న కొంచెం సేపు అగు వెల్లిపోదాం అని అంది. నేను సరే పర్లేదులే అని ఇంతకీ ఎవరు అమ్మ అంటే, మా అమ్మ అప్పటి దాక చలిలో వణుకుతూ మాట్లాడుతూ ఉండే విధానం మారిపోయి వొంట్లోకి బోల్డంత ఎనర్జీ తెచ్చిపెట్టుకొని అదేర మన సత్యం అంకుల్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ చెల్లెల్లు వాళ్ళు నీకు తెలియదులే ని చిన్నపుడు ఎప్పుడో చూసావు ఏమి గుర్తుంటుంది (మరి వెటకారం కాకపోతే చిన్నపుడు ఎంతమందిని అని గుర్తుపెట్టుకుంతం అసలే చిన్ని బుర్ర). అక్కడితో ఆగలేదు అమ్మ వాళ్ళ అయన ఎక్కడో పని చేస్తారు వాళ్ళకి ఒక్క అమ్మాయి ఒక అబ్బాయి అంటూ సాగతీత స్టార్ట్ అయ్యింది. వాళ్ళ అమ్మాయి బాగుంటుంది ముద్దుగా బొద్దుగ. MSC లో ఏదేదో చదువుతుంది అంట నాకు తెలియదు. ఇదేదో తేడాగా ఉందే ఓరి నాయనో నా ఎడమ కన్ను అదురుతుంది ఎంటో చెప్మా? అనుకుంటు ఉండగా నా ఆలోచనలకు బ్రేక్ వేస్తు మళ్ళీ అమ్మ మొదలెట్టింది. పనిలో పనిగా ఆంటీ ని చూసినట్లు ఉంటుందిరా కాస్త అగుదాం అంది.
కాస్త ఎదో తేడా గా ఉంది అనిపించింది అనిపించడం కాదు నిజమే అని మనసు తెగ గోల పెడుతుంది. అప్పుడు అన్నాను అమ్మా ఇప్పుడు నిజం చెప్పు అసలెందుకు వాళ్ళని ఇంత పొద్దునే కలవడం అని. అమ్మ ఎదో చెప్పపొతుండగా ఈ లోగా ఎదో ఒక స్వరం అమ్మని పేరుపెట్టి పిలిచి వదిన బాగున్నావా అంటు ( ఈ జనాలు నాకర్ధం కారు, బాగున్న వాళ్ళని ఎదో అదగలని అడగట్గం కాకపొతే. ఇప్పటి దాక బాగనే ఉన్నం ఇకపై చూడాలి అని నొట్లో వాళ్ళకి వినపడకుండా అనుకున్నను. అమ్మకి అర్ధం అయ్యింది వాళ్ళు చూడకుండా నెత్తిమిదా ఒక్కటిచింది (ఈ పెద్దోలున్నరే). ఆ పక్కన ఉన్న ఆంటి చుడనే చుసింది. అక్కడితో ఆగొచ్హుకద మళ్లి ప్రశ్న ఎమైంది అంటు. అబ్బే ఎమిలేదు వదిన కుదురుగ ఉండడు కదా. నెత్తిమీద ఇసుక పొసుకున్నట్లు ఉన్నాడు. (అమ్మ ఎంత అబద్దం, ఆడవాళ్ళూ అబద్దాలు వెలుగు నీడలాంటి వాళ్ళే? అయినా నేనేమన్నా చంటి పిల్లాడినా నెత్తిన ఇసుక పొసుకొడనికి). దానికి అవిడా (అదే ఆంటి). ముప్పై రెండు పళ్ళు కనపడేలా నవ్వుతు, (ఇక్కిలించింది అంటే సబబేమో? )అందుకే పెళ్ళీ చేసెయి వదిన దార్లోకి వస్తాడు అంది (మరే ఇప్పుడు దార్లో లేను కదా, అయినా పెళ్ళీ ఐతే వచ్హేది దార్లోకి కాదు పొయెది ఎట్లోకి మ్మ్ ం ం). ఇంతకి అమ్మాయి ఎది వదిన చూసి చాలా కాలం అయ్యింది అంది మా అమ్మ ఆవిడతో. ఇంతకి ఆ ఆంటి పెరు చెప్పలేదు కదా, బసవమ్మ. పిలుసుకొస్తాను ఉండొదినా అని అ బసవం గారు జనాల్లో కలిసిపొయారు.అప్పుడు అన్నను అమ్మతో అమ్మ ఈ బసవమ్మకు ( పేరుకు తగ్గట్టు అవిడ లావుగా ఉంది) ఎ బర్రె పిల్లో, అంబోతు అమ్మయో ఉంటది మనకేందుకు పొదాంపద అని అన్నాను. ఇష్ అట్లా మాట్లడ కూడదు. కాసేపు అగు అమ్మయిని చూసి వెళ్ళిపొదాం అని నన్ను మరో మాట్లాడకుండా అపేసింది మళ్ళీ నా అంతరంగం ఒరైఅ అర్భకుడా పో పారిపో, అని హెచ్హరించింది. నేను థ్రీ ఈడియట్స్ సినిమలో అమీర్ఖన్ లా అల్ ఇస్ వెల్ అనుకొని నా మనసుని ఎమి కాదు నువ్వు మౌథ్ ముయ్యి అని చెప్పి ఘడీయ కూడా కాలేదు. ఆ భసవమ్మ జనాల్ని తొసుకుంటూ వచ్చింది. ఈ సారి ఒక్కతే రాలెదు బహుశా అవిడ కుమారి బసవం నీ ఎమో తొలుకొచ్హింది ( కొప్పడకండి ఆవిడ అలాగ తీసుకొచ్హింది(తొసుకొచ్హింది). అమ్మ తో అంది ఇదిగో వదినా నీ కోడలు అని పరిచయం చేసింది. కోడలా? అమ్మా ఎంత ప్లాన్ మా మథరో? (అంతరంగం: ఒరే పిచ్హి సన్నాసి1 ఇందాకే చెప్పనా పొరా బాబు పో అని. నా మాటా వినలెదు అనుభవించు నేను ఐతే జుంప్). అమ్మ ఆ కుమారి బసవన్ని అదిగింది నీ పేరెంటమ్మ? ఆ కు. బ (కుమారి బసవం ప్రతిసరి పెద్ద పేరు కష్టం కదండి అందుకే కస్టం చేసెసను): సిగ్గుపడుతూ ఇసుకలో ముగ్గులెస్తుందీ కాలి బొటన వెలితో చాలు తల్లో మరి ఎక్కువగా తొవ్వేయకూ,
తల్లి బ: అదెంటే అంత సిగ్గుపడుతున్నవ్? అడుగుతుంది అత్తయ్యే కదా చెప్పు.
(మ్మ్మ్ మరే నువ్వు పుట్టగనే భగవంతుడు మా అమ్మని అత్త అని పిలిచే రైట్స్ అన్ని నీకు ధారదత్తం చెసేసడు కదా).
కు బ: సంద్య
(ఒరై కిట్టీగా నీ జీవితానికి ఇంకా సుర్యొదయం అయినా కాక ముందే సంద్ద్యొచిందిర) అమ్మ: ఎం చదువుతున్నవు సంద్య?
కు బ: (పేరు తెలిసక కుడా ఇంకా ఇలా పిలుస్తున్నను అనుకుంటున్నారా. ఆ పెరే సరైనదని నా ఉద్దేశం). MSC ఇదిద్గో వీడు మా అబ్బాయి పేరు క్రిష్ణ. చదివి హైదరాబద్ లో ఎదో కంపెనిలో పని చెస్తూన్నడూ. ఆ చదువులు ఉద్యొగాలు మాకేం తెలుస్తయి. మీరు మట్లాడుతూ ఉండండి మేము దీపాలు వదిలి వస్తాం అని వెళ్ళారు (మ్మ్మ్ చెప్పా కదా ఆడవాళ్ళూ అబద్దాలు వెలుగు నీడలాంటి వాళ్ళే మరిను ఇందాకే కదా దీపపు వదిలింది. ఇప్పుడు మ్మ్మ్మ్ ఎం చెద్దాం టైం).
ఇందాక జుంప్ అన్న అంతరంగుడు మళ్ళి నాలో ప్రవెసించాడు. హహ హెహ్ ఎమి జాతకం రా నీది కిట్టీగా. ఇంతకి యె రాశిలో పుట్టావు? సుర్యుడు కూడా రాకముందు బ్రమ్హి ముహుర్తం లో, పెళ్ళీ చూపులు చుసే వాడివి ఈ ప్రపంచంలో నువ్వొక్కడివెనెమో? షట్ అప్ అని దాని నొరూ ముయించి ఎదురుగా ఉన్న కు బ వైపు చుద్దును కదా. తను ఇంకా ముగ్గులేసే పనిలొనే ఉంది. కు బ ని చుద్దును కదా మన హీరొవిన్ లేదు అదెనండి నమిత అంత అందంగా లేదు కాని రూపలవణ్యం మాత్రం నమితే. కాకపొతే సినిమల్లో కి వచ్హిన కొత్తలో ఉన్న రూపలవాణ్యం కాదు ఇప్పుడు ఉన్న భొద్దులవాణ్యం(బొండం అంటే బాగుంటుంది ఎమో).
సరే తనెమన్నా మళ్ళీ ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఎమో అని సారి నాకు ఇలా అని తెలియదు లెకపొతే అమ్మకి ముందే చెప్పి వద్దని చెప్పెవాడిని.
కు బ: పర్లేదు అండి నాకు మా అమ్మ ముందే చెప్పింది
(కిట్టి అంతరంగం: పిచ్చ్హివాడా, అమ్మా అందరు ప్రీ ప్లాన్ గా ఉన్నా రన్నమాటా నెనొక్కడినే అమాయకుడిని అన్నమాట).
కిట్టిగాడు: మీకేమి ఇబ్బందిగా అనిపించలెదా?
కు బ: అనుకున్నాను కాని ఉదయన్నే ఇల్లాంటివి కేవలం క్రిష్ణవంశీ సినిమాల్లో నే కనపడుతాయి. నిజజీవితంలో ఎలా ఉంటుందో చుద్దాం అని అనుకున్నను.
కిట్టిగాడు: (లొలొపల: మా తల్లే సినిమాలు బాగా చుస్తుందేమొ? ఇప్పటిదాకా అదే జొడు బసవలు అదే మీ మీ అమ్మగారు, నువ్వు రానంతవరకు నాకు కూడా ఈ లోకేషన్ అలాగే అనిపించింది ఇప్పుడే కొద్దిగా ముందే ఒక్క్క సారిగా రాంగోపాల్ వర్మ హర్రర్ సినీమా లోకేషన్ లాగా అనిపిస్తుంది).
కిట్టిగాడు: గుడ్ (అంతరంగం లో: గాడిద గుడ్డెమీ కాదు).
ఈ లోగా అమ్మ మాటలు వినపడ్డాయి. హమ్మ బతికి పొయానురా
అమ్మ దగ్గరకి రాగానే అమ్మ ఇంక వెళ్దామా మా ఫ్రెండ్ నరేంద్ర ఇంటికి వెళ్ళలి వళ్ళమ్మయి పుట్టిన రోజు ఇవ్వాల (ఉత్తిదే. అయిన మగవాళ్ళు చెప్పే అబద్దాలు అపధర్మాలు).
అమ్మ: సరే బసవ వదినా వెళ్ళొశ్థము. అని చెప్పగనే జొడు బసవలు (అలా ఎంత అనుకొకుడదు అనుకున్న కుదరడం లేదు). తలలు అడించారు. నేను బతుకు జీవుడా అని ఉపిరి తిసుకొనీ కదిలాను అక్కడి నుండి దార్లో అమ్మ అదిగింది ఎరా అమ్మయి నచ్హిందా అని?
కిట్టీగాడు: ఎంటీ నచ్హేది అసలు నువ్వ్వు ఇలాంటీ ప్లాన్ చెసి ఉంటావు అని తెలిసి ఉంటే పొద్దునీ అసలు నిద్ర లెచేవాడినే కాదు. లెచినా ఇక్కడికి మాత్రం వచ్హే వాడిని కాదు. అయినా ప్రపంచం లో యెవడైన ఇంత పొద్దున పెళ్ళిచూపులు చుస్తాడా అది కూడా ఆ కుమారి బసవన్ని
అమ్మ: అదెంటిరా అమ్మయిపేరు సంద్య అలా అంతావే
కిట్టీగాడు: మ్మ్ ఆ అకారనికి అదే పేరు సరిపొతుంది లే.
అమ్మ్మ: చస్ అలా అనకుడదురా, అమ్మాయి ముద్దుగా బొద్దుగా ఉంది కదా?
కిట్టీగాడు: అమ్మ అచ్హుతప్పు బొద్దుగా కాదు బొండాం లా. ఊ సారి అటు చుడూ తల్లి కుతుళ్ళూ ఇద్దరు జోడు బసవలు లాగా లేరు? పొరపాటున ఇంట్లొకి వచ్హరనుకో నిన్ను నన్ను కలిపి కుమ్మెస్తరు.
నేను ఇవ్వల ఈవినింగ్ ట్రైన్ కి జుంప్.
అమ్మ్మ: ఆ ఆ అ అ ఆ అ ఆ అ .

No comments:
Post a Comment