విశ్వాన్ని సృష్టించిన విశ్వాత్మ అన్ని తాను, తానే తను అయిన మానవునికోసం
ఇంకా ఏదో కావాలని తన హ్రుదయవీణను మీటగా స్నేహరాగం ఆవిర్భవించింది
ఆ స్నేహగీతానికి తనలోని ప్రేమతత్వాన్ని దానికి అత్మతత్వంగ ప్రాణప్రతిష్ట చేసి ఇలపైకి పంపాడు
ఆ స్నేహం ఇలపై ఉదయించేవెళ ఫ్రక్రృతి వేణువు వసంత రాగాన్ని అలాపించింది
వేయి కోయిలలు ఒక్కటై పంచమ శ్రుతిలో పరవశంతొ పులకరించి పాడాయి
అటువంటి స్నేహన్ని చూసి విస్తుపొయిన విశ్వాత్మ
దాన్ని తన రూపుగా నేస్తంగా మానవునికి అందించాడు.

No comments:
Post a Comment