Friday, May 16, 2014

అమాయక చక్రవర్తి 1

పాపం పెళ్లి కానీ ప్రసాద్ (Mr  అమాయకం) కి పెళ్లి చూపుల కోసం అని అమ్మ నాన్నతో కలిసి ఒక మారుమూల పల్లెటూరు (కుగ్రామం అంటే బాగుంటుంది ఏమో). వెళ్లారు. 
కట్ చేస్తే అమ్మాయి వాళ్ళ ఇల్లు
ఒక పదిమంది పెద్దమనుషులు (పని పాట లేనివలన్త్గే బాగుంటుంది ఏమో). వాళ్ళ మద్యలో మన Mr అమాయకం (నిజంగా అమాయకుడు కాదులెండి చూసేవాళ్ళు అనుకోవలాలి అంటే). వాళ్ళ నాన్నగారు పక్కన కూర్చొని కంటి సైగాతోనే అబ్బిని కాంట్ర్లో చెస్తున్నరు.
ఇంతలో అమ్మాయి టీ తీసుకోని వచ్చింది చుట్టుపక్కల ఉన్నవాలందరూ ఏమో ముందు అబ్బైకి ఇవ్వమ్మా అన్తునంరు
అబ్బాయ్:లేదండి  నాకు టీ అలవాటు లేదు .
అమ్మాయి : కొంచెం తీసుకోండి పర్లేదు ( లోపల నేను ఇస్తాకుడా తాగడ పెళ్లి కానిరా చేపట ని పనీ).
అబ్బాయి :లేదండి సారీ
అమ్మాయి లోపలికి వెల్లిపొఇన్ది
ఇంతలో పెళ్లి పెద్దలో ఒక పెద్ద. పెళ్లి చూపులు వాడికో నాకో అర్ధం కాలేదు ఒక 5పదులు దాటి ఉంటై పట్టు పంచ కందువ వేసుకొని ఇదిగో అబ్బాయి నువ్వేమి చదువుకున్నావు (తర్వాత తెలిసింది అ పెద్ద అమ్మాయికి వేలు కాలు విడిచిన చుట్తమంతా).
అబ్బాయి: MBA
పెద్దగారు: MCA కాదా
అబ్బాయి: లేదండి MBA ఏ నే (MBA ఐతే MCA ఎలా అవుతారు బాబు).
మనోడికి మొదటి ప్రశ్నతోనే లోపాల మండుతుంది
పెద్దగారు: అదేంటి MCA చేయలేదా 
అబ్బాయి: ( చెప్పింది అదే కదా బాబు) లేదండి
పెద్దగారు:  చేసి ఉండాలిసింది
మనోడి కోపం తర స్థాయి చేరింది అయిన నవ్వుతూనే ఉన్నాడు ( లేదంటే పక్కన వాళ్ళ అయ్యా వాయిస్తాడు). 
అబ్బాయి: లేదండి రెండు చేయొచ్చని నాకు తెలియదండి. మీ ఊర్లో ఎవరైనా అల ఉన్నారండి చెప్పండి కనుకొని చూస్తాను అని. 
పెద్దగారు: ఎం చేస్తుంటావు
అబ్బాయి: HR Lead
పెద్దగారు: అంటే 
అబ్బాయి: (ఎలా చెప్పాలి )టీం లీడ్ andi
పెద్దగారు: నీకు pramotion  రాదా 
అబ్బాయి:  వస్తుంది అండి 
పెద్దగారు: వస్తే ఏమంవుతుంది 
మనోడికి తిక్క లేస్తుంది 
అబ్బాయి: జీతం పెరుగుతున్ది.
పెద్దగారు: మీ కంపెనీ ఇండియా దా. అమెరికాలో లేదా ?
అబ్బాయి: హెడ్ ఆఫీసు altanta, GA లో ఉంది అండి
పెద్దగారు:  ఓ అంటే అమెరికా లో లేదా
మనోడికి నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు 
అబ్బాయి: లేదండి అట్లాంటా అంటే అమెరికా లోనే ఉంది
పెద్దగారు: అదేంటి అమెరికా అంటే కాలిఫోర్నియా కదా 
అబ్బాయి :(నవ్వవు అపుకుంన్టు) లేన్దతే అలాంటివి చాల స్టేట్స్ ఉన్నాయ్ అమెరికా లో
పెద్దగారు: అదేలే మన హైదరాబాద్ బెంగుళూరు లాగన
మనవడికి ఏమి చేయాలో అర్ధం కాలేదు.
ఈ లోగ పెద్దగారు ఎవరికో ఫోన్ చేసి ఒరెఇ ఎక్కడర నేను సందకాడ ఉరికి పోవాలి బత్తాయిలు ఉన్నాయా ఉంటె ఒక బస్తా తీసి పెట్టు
మా అబ్బాయి కి పమ్పలా. ఫోన్ పెట్టేసి మా చుట్టం లే అబ్బాయి మా అబ్బాయి కోసం అని తిసిపెత్తమన్నౌ. 
అబ్బాయి : మీ అబ్బాయి ఎం చేస్తున్నదండి
పెద్దగారు: Btech అయిపొఇన్ది ఏదో పెద్ద కోర్సు చేస్తునాడు .
అబ్బాయి: ఓహ్ అలాగా ఉండు ఇప్పుడే నీతో ఇప్పుడే మాట్లాడిస్తా
ట్రింగ్ తిరంగ్ 
పెద్దగారు: ఒరె లచిగా మన ** సున్నికి అబ్బాయి వచినాడు ఓ పాలి మాట్లాడు. నీకు తెలుస్తది కదా అది మంచి సడువో కాదో
అబ్బాయి: (నీఎ బీఎబ్ ). ఎం చదువుతున్నారు అండి
పెద్దగారుఅబ్బాయి: ఒరాకిల్ కోర్సు 
అబ్బాయి: Btech లో ఈ బ్రాంచ్ 
పెద్దగారు:అబ్బాయి:మెకానికల్ 
అబ్బాయి: మరి ఒరాకిల్ ఎందుకు నేచుకున్తున్నారు 
పెద్దగారు:అబ్బాయి: ఫ్రెండ్స్ ఈజీ గ ఉంటుంది అని చెపారు అందుకు 
అబ్బాయి: ( మా బాబే బాబు బాబే కొడుకు కొడుకే ) సరే ఉంటానండి 
పెద్దగారు: మా అబ్బాయిని అమెరికా పంపాలి అందుకే హైదరాబాద్ లో ఉంచి సడువుకోమన్న
అబ్బాయి (లోపల) మ్మ్మ్మ్ మంచది నన్ను తినకురా బాబు 
పెద్దగారు : అమ్మాయి నచ్చింద బాబు
అబ్బాయి: ఏదండి అసలు చుపించందే అల వచ్చి T ఇచ్చి వెల్లిపొఇయరు అంటే కదా. నేను కొంచెం చూసి మాట్లాడాలి తనతో.
అబ్బాయి తండ్రి: ఏముంది మాట్లాడటానికి ఆఅ
అబ్బాయి తల్లి  : పోనిలెండి వదేమడుగుతడో , చేసుకొనేది వాడు అని లోపాలకి వెళ్లి అమ్మయిని తీసుకొచ్చి ఎదురుగ కుర్చొబెత్తిన్ది.
అబ్బాయి: హాయ్
అమ్మాయి: హాయ్
అబ్బాయి: మీ graduation ఎప్పుడు అయ్యింది
అమ్మాయి: ఏంటి
అబ్బాయి: మీ graduation ఎప్పుడు అయ్యింది, ఏ ఇయర్ లో అయ్యింది
అమ్మాయి:  ????
అబ్బాయి: (ఓహ్ graduation అంటే తెలియదుల ఉంది) అదేనండి మీ డిగ్రీ ఎప్పుడు అయ్యింది
అమ్మాయి:మొన్ననే
అబ్బాయి:ఎ  బ్రాంచ్
అమ్మాయి: ////
అబ్బాయి : అదేనండి ఎ group, ఎంత percentage.
అమ్మాయి : BSC Comp
తర్వాత సైలెంట్ అమ్మాయి కళ్ళలో కన్నిళ్ళు 
అమ్మాయి : బ్యాక్ లగు ఉంది అంది (చెప్పలేక చెప్తూ).
అబ్బాయి:అది పరేల్డు నో ప్రోబ్ ఇంకా మీరు లోపాలకి వెళ్ళండి పర్లేదు 
ఈ తతంగం అంట అయ్యి అబ్బాయి తన తల్లి తండ్రి ని తీసుకోని బయలు దేరాడు
తల్లి, తండ్రి  : ఏరా అమ్మాయి nachinda
అబ్బాయి: నహీఈఈఇ . ప్లస్ అమ్మ అ ఫమిల్ల్లీ నావల్లకాదు ఆఅ వెలు విడిచిన కాలు విడిచిన సంబాదాలు పక్కన పెడ్తే ఎ గ్రూప్ అన్నదుకే అ అమ్మాయి ఏడ్చేసింది. రేపు నేను ఎమన్నా కులాయి తిప్పింది అనుకో న వల్లకాడు.

ఈ విధంగా పాపం మన MR అమాయకం పెళ్లి చూపుల గట్టం ముగిసిన్ది